Lord Shiva Astothara Shatha Namavali

 

 1) ఓం శివాయ నమః = మంగళ కరుడైన శివునికి నమస్కారము . 2) ఓం మహేశ్వరాయ నమః = దేవతలతో సహా సర్వాధీశుడైన మహేశ్వరునకు నమస్కారము. 3) ఓం శంభవే నమః = శుభాన్ని, సుఖాన్ని ప్రసాదించువానికి నమస్కారం. 4) ఓం పినాకినే నమః = పినాకమనే ధనస్సును ధరించిన వానికి నమస్కారము. 5) ఓం శశి శేఖరాయ నమః = జటాజూటములో చంద్రుడిని ధరించిన వానికి నమస్కారము.…

Continue reading

GOVINDA NAMALU

 

 గోవింద నామాలు   శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా వేంకటరమణా గోవిందా   నందనందనా గోవిందా నవనీత చోర గోవిందా పశుపాలక గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురిత నివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా వేంకటరమణా గోవిందా…

Continue reading

Karthika Puranam Day 30

 

 కార్తీక పురాణం – 30వ అధ్యాయము – కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు యింకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, “ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు వుత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు వుత్తమదైవమెవరు?…

Continue reading

Karthika Puranam Day 29

 

 కార్తీక పురాణం – 29వ అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట – ద్వాదశి పారణము అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా – సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను. ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, “ఓ…

Continue reading

Karthika Puranam Day 28

 

 కార్తీక పురాణం – 28వ అధ్యాయము – విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను. అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి…

Continue reading

Karthika Puranam Day 27

 

  Karthika Puranam Day 27 కార్తీక పురాణం – 27వ అధ్యాయము – దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను. … “ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు…

Continue reading

Karthika Puranam Day 26

 

 Karthika Puranam Day 26 కార్తీక పురాణం – 26వ అధ్యాయము – దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట – శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో – దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి “వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ…

Continue reading

Karthika Puranam Day 25

 

 కార్తీక పురాణం -25వ అధ్యాయము – దూర్వాసుడు అంబరీషుని శపించుట “అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము” అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు “ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు…

Continue reading

Karthika Puranam Day 24

 

 కార్తీక పురాణం – 24 24వ అధ్యాయము – అంబరీషుని ద్వాదశీవ్రతము అత్రి మహాముని మరల అగస్త్యునితో “ఓ కుంభసంభవా! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ, యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము. “గంగా, గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసిన౦దువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును.…

Continue reading

Karthika Puranam Day 23

 

 Karthika Puranam Day 23 కార్తీక పురాణం – 23వ అధ్యాయము – శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి “ఓ మునిపుంగవా! విజయమందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు”మని యడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి – కు౦భసంభవా! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము, శత్రుశేషము వుండకూడదని తెలిసి, తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క…

Continue reading